Home » Strict restrictions
ఇజ్రాయెల్ లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇప్పటికే మూడోడోస్ ఇచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు, వైద్య సిబ్బందికి నాలుగోడోస్ ఇవ్వాలని నిర్ణయించింది.
Strict restrictions on New Year celebrations in AP : తెలుగు రాష్ట్రాల్లో 2021 కొత్త సంవత్సరం వేడుకలపై కరోనా ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి. గతంలోలా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమికూడడం, కేక్‌లు కట్ చేసి, డ్యాన్సులు చేయడం, సంబరాల్లో మునిగి తేలడం వంటివన్నీ ఈ న్యూ ఇయ�