strike Iran

    ట్రంప్ దాడులు చేయిస్తాడనే అనుమానంతో ఇజ్రాయెల్ అలర్ట్

    November 26, 2020 / 04:14 PM IST

    ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ మిలటరీ బలగాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌజ్ వదిలివెళ్లేలోపు మిలటరీ స్ట్రైక్ కు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. బిడెన్ ప్రమాణ స్వీకారం జరిగే లోపు ఉండే సమ�

10TV Telugu News