Home » Strom 3
ముంబైకి చెందిన ఆటోమొబైల్ సంస్థ గతేడాది స్ట్రోమ్ మోటార్స్ 'స్టోమ్ ఆర్3' పేరుతో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం దీనికి వాహనదారుల నుంచి డిమాండ్ భారీగా పెరిగిపోయింది.