-
Home » strong gust of wind
strong gust of wind
Ever Given Cargo Ship : సూయిజ్ కెనాల్లో భారీ నౌకపై ఇసుక తుపాను ఎలా విరుచుకుపడిందంటే?
March 27, 2021 / 05:33 PM IST
తెల్లవారుజామున హఠాత్తుగా ఇసుక తుపాను విరుచుకుపడింది. సూయిజ్ కెనాల్ గుండా సరుకులతో భారీ నౌక ‘ఎవర్ గివెన్’ వెళ్తోంది. ఇసుక తుపాను దెబ్బకు భారీగా గాలులు వీయడంతో కార్గో నౌక ఇసుకలో చిక్కుకుపోయింది.