Home » strong invest
టెలికాం రంగంలో భారీ పెట్టుబడులకు వెనుకాడేది లేదని రిలయన్స్ జియో మరోసారి స్పష్టం చేసింది. దేశంలో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో తన మార్క్ చూపించింది. స్పెక్ట్రమ్ కోసం మొత్తం 77 వేల 814 కోట్ల రూపాయల బిడ్లు �