Home » Student Stuck Between Train And Platform
Student Stuck Between Train And Platform : విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో గాయపడ్డ విద్యార్థిని కథ విషాదంగా ముగిసింది. మృత్యువుతో పోరాడిన శశికళ మృతి చెందింది. శీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. పక్కటెముకలు విరిగిపోవడంతో నడుముకు �