కడపలో ఫార్మశీ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప శివారులోని ఫార్మసీ కళాశాలలో ఫిజియో థెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
క్రమ శిక్షణ కోసం ఉపాధ్యాయులు విద్యార్దులను మందలిస్తే అది వారిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
కారణమేదైనా సూసైడ్ అంటే కొందరు సింపుల్ గా భావిస్తున్నారు. అవమానమే జరిగినా కోపమే వచ్చినా చివరికి బలవన్మరణమే పరిష్కారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో జరిగే చిన్న చిన్న అవమానాలకు కూడా సీరియస్ గా తీసుకొని ప్రాణాలు విడుస్తున్నారు.
online class: ఆన్ లైన్ క్లాసులు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆన్ లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలపూర్ లో చోటు చేసుకుంది. 9వ తరగతి విద్యార్థి ఇంట్లో ఉరి వేసు�
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు.