Home » students fail
తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జనరల్ గ్రూప్ విద్యార్థులనే కాదు ఒకేషననల్ విద్యార్థులకూ ఇంటర్ బోర్డు అధికారులు అన్యాయం చేశారు. వారి జీవితాలతోనూ చెలగాటమాడారు. 60మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థుల భవిష్యత్తును అంధకా�