Home » Students' future on marks certificates
పరీక్షలు రద్దు చేయడం చాలా తేలిక, నిర్వహించడమే కష్టమని ఏపీ సీఎం జగన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పరీక్షల నిర్వాహణకు మొగ్గు చూపుతున్నామని తెలిపారు.