Home » students in Telangana
ఒకవైపు కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు విద్యార్ధులకు పుస్తకాలు అందలేదు. ప్రస్తుత పరిస్తితి చూస్తే మరో నెల గడిచినా పుస్తకాలు విద్యార్థులకు అందే సూచనలు కనిపించడం లేదు. మరి ఇల