Home » studient
హాస్టల్ లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి నూడిల్స్ తినేందుకు బయటకు వెళ్లాడని, స్టడీ క్లాస్ కు హాజరుకాకపోవటంతో టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. విద్యార్థిని కాళ్లతో తన్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం