studies say

    Nasal vaccines: ముక్కు ద్వారా వ్యాక్సిన్.. అధ్యయనాలేం చెప్తున్నాయి?

    July 24, 2021 / 09:44 PM IST

    యావత్‌ ప్రపంచానికి పెను సవాలు విసురుతున్న కరోనా మహమ్మారిని నాసల్‌ వ్యాక్సిన్(intranasal vaccine)తో మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముక్కుద్వారా వేసుకునే నాసల్‌ వ్యాక్సిన్‌లు.. వైరస్‌పై మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవే

10TV Telugu News