Home » Study Reveal on Tea habbit
మీకు రెగ్యులర్ గా టీ తాగే అలవాటు ఉందా..? అయితే మీకో గుడ్ న్యూస్. తేనీరు సేవించే వారిలో ఎముకలు విరిగే అవకాశం లేనేలేదని చైనా పరిశోధకులు తేల్చేశారు. టీ కి ఎముకల గట్టిదనానికి అవినోభావ సంబంధం ఉందని ఓ సర్వేలో తేలింది.