Home » Stunt Choreographer
టాలీవుడ్ స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్.. చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు. అదేంటి సినిమా స్టార్స్ అయ్యుండి బిక్షాటన చేయడం ఏంటని అనుకుంటున్నారు. అలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది.
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు కానుకగా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని అరుదైన కానుకలను బహూకరించాడు కిరణ్ అనే ఓ ప్రతిభా కిరణం. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘రమణా లోడెత్తాలిరా’ ఫైట్‌తో పాటు… కొండారెడ్డి బురుజు సెంటర్-ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ�