-
Home » SU7 Electric Car
SU7 Electric Car
షావోమీ ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 800 కి.మీ దూసుకెళ్తుంది!
July 13, 2024 / 08:46 PM IST
Xiaomi SU7 Electric Car : భారత మార్కెట్లో షావోమి అడుగుపెట్టి 10ఏళ్లు పూర్తి అయిన తరుణంలో బెంగళూరులో ఈ SU7 ఎలక్ట్రిక్ కారును ప్రదర్శనలో ఉంచారు. దేశీయ మార్కెట్లో షావోమీ ఈవీ కారుపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.