Home » Sub-Classification
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.