Home » Sub Collector Kalpana
Abdul Salam case : నంద్యాల అబ్దుల్ సలాం కేసులో పోలీసులు ఓవరాక్షన్ ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసు అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబంపై ఇంకా ఒత్తిడి తెస్తునట్లు తెలుస్తోంది. అర్థరాత్రి అబ్దుల్ సలాం అత్త ఇంటికి ఓ మహిళా ఎస్సై, కానిస్టేబుల