Home » Sub-divisional police officer Shivendra Prasad
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 19ఏళ్ల యువతికి రాజేష్ రౌత్ అనే వ్యక్తి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.