Home » sub registrar office
సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు అరెస్ట్ చేసి నగదు రికవరీ చేశారు.అప్పులు తీర్చటానికే దోపిడీలు చేస్తున్నారని సీపీ శ్వేత తెలిపారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆ తర్వాత ఆమె ప్రియుడితో కనిపించడంతో ఉద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నేడు రిజిస్ట్రేషన్లు జరగవు.