-
Home » Subbaraju Marriage Photos
Subbaraju Marriage Photos
నటుడు సుబ్బరాజు పెళ్లి ఫోటోలు చూశారా..?
November 28, 2024 / 02:17 PM IST
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా వరుస సినిమాలతో మెప్పిస్తున్న సుబ్బరాజు ఇటీవల 47 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా సుబ్బరాజు పెళ్లి ఫోటోలు లీక్ అయి వైరల్ గా మారాయి.