Home » Subhash Reddy
అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఆధిపత్యం చలాయించేందుకు ఇష్టపడతారు. అందుకోసం ఎంతకైనా ఎవరితోనైనా సరే పోటీ సిద్ధపడతారు కూడా. ఇప్పుడు టీఆర్ఎస్‌లో పరిస్థితులు ఇలానే ఉన్నాయని అంటున్నారంతా. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అదే పార్టీకి చెంద�