Home » Subodh Bhati
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఆటగాళ్ళు సైతం టీ20 క్రికెట్లో క్రియేట్ చెయ్యలేని రికార్డును ఢిల్లీ తరఫున దేశీయ క్రికెట్ ఆడుతున్న సుబోధ్ భాటి సాధించాడు.