Home » subrahmanya sashti
Subrahmanya Sashti : మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈమార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత�