Home » subscription
జియో హాట్ స్టార్ ఫామ్ కాకముందు జియో సినిమాలో ఫ్రీగా ఐపీఎల్ మ్యాచులు చూసే వారు. అయితే జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ మెర్జర్ తో కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చారు.
‘బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్’ పొందాలంటే వినియోగదారులు ప్రతి నెలా డబ్బులు చెల్లించేలా ఎలన్ మస్క్ కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో మస్క్ ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు పెంచబోతున్నాడు.
దేనిపైన అయినా పెట్టుబడి పెడితే అందులో వచ్చే లాభాలపై పన్ను ఉండకుండా ఉండే చాన్స్ ఉందా? అసలు మార్కెట్ లో అలాంటి స్కీమ్ లు ఏవైనా ఉన్నాయా? అంటే, కచ్చితంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మీరు ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్ లో ఆపిల్ మ్యూజిక్ యాప్ సబ్ స్ర్కిప్షన్ సర్వీసు ఉందా?