Home » subway train
Wild Boar In Metro: హాంకాంగ్ లోని మెట్రో రైల్లో ఓ అడవిపంది హల్చల్ చేసింది. ఓ అడవి పంది సమీపంలోని అడవుల్లోంచి క్వారీ బే రైల్వే స్టేషన్ కు వచ్చింది. టికెట్ కౌంటర్ సందులోంచి ఫ్లాట్ ఫామ్ మీదకు వెళ్ళింది. అక్కడ రైలు ఆగి ఉండటంతో అందులోకి ఎక్కింది. దానిని చూసిన �