Home » successful trip
నాలుగు రోజుల పాటు దావోస్లో పెట్టుబడుల కోసం పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన పర్యటన ముగించుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాల్రోజుల పాటు.. దావోస్లో కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పారిశ్రామి