sucking insects

    Sugarcane Cultivation : చెరకులో రసంపీల్చే పురుగుల నివారణ

    August 24, 2023 / 10:00 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది. అయితే రైతులు జడచుట్ల తరువాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది. తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.

10TV Telugu News