Home » sudheer babu hunt
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హంట్'. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ అవుతుండడంతో చిత్ర యూనిట్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఒక పక్క గుండెకు హత్తుకునే లవ్ స్టోరీస్ లో నటిస్తూనే మరో పక్క యాక్షన్ మూవీస్ లో ఇరగ గొట్టేస్తున్నాడు. ఈ హీరో నుండి వస్తున్న తాజా యాక్షన్ చిత్రం 'హంట్'. ఇక ఈ మూవీ ట్రైలర్ ని ఇవాళ విడుదల చేశారు మేకర్స్.