Home » Sudheer Babu Photos
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం హీరో సుధీర్ బాబు.. పోర్ట్ బ్లెయిర్ కి వెకేషన్ కి వెళ్లారు. ఇక అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా 'మామా మశ్చీంద్ర'. తాజాగా నేడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సుధీర్ స్టైలిష్ లుక్స్ వావ్ అనిపించాడు.
ధోని నిర్మాణంలో హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా తెరకెక్కుతున్న తమిళ్ మూవీ LGM.. తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధోని సతీమణి సాక్షి, చిత్ర నటీనటులతో పాటు ముఖ్య అతిధి�