Home » Sudigali Sudheer New Movie
సుడిగాలి సుధీర్ హీరోగా కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తమిళ్ బ్యాచిలర్స్ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న దివ్య భారతి ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది.