Home » Sue
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కచ్చితంగా కొనుగోలు చేయడమో లేక పోతే పరిహారం చెల్లించడమో చేసేలా ట్విట్టర్ కోర్టును ఆశ్రయించనుంది. వచ్చేవారం దీనిపై కోర్టులో కేసు నమోదు చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై రోహింగ్యాలు ఫైర్ అవుతున్నారు. ఫేస్ బుక్ నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ దావా వేశారు.
సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప�
ఆమెకు 13 ఏళ్లు.. అతడికి 18 ఏళ్లు.. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అదే వయస్సులో ఆమె తల్లి అయింది. తొలిబిడ్డకు జన్మనిచ్చింది. వివాహమైనప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 21 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది.