Home » Suffers 90 PerCent Burns
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఓ భారతీయ వ్యక్తి కుటుంభంలో దారుణం చోటుచేసుకుంది. భార్య ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఓ భర్త ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలేం జరిగిందంటే.. భారత్‌కు చెందిన అనిల్ (32) అతని భార్య నీనుతో కలిసి దుబాయ్ ల�