Home » Suffers Loss
శ్రీలంక మరియు దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీ20 ఇంటర్నేషనల్లో బ్యాట్స్మెన్ మరియు బౌలర్ల లేటెస్ట్ ర్యాంకింగ్లను విడుదల చేసింది.