-
Home » Sugar Damage Skin Health :
Sugar Damage Skin Health :
Sugar Damage Skin Health : చక్కెర అధికంగా తీసుకుంటే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందా ?
January 31, 2023 / 03:18 PM IST
చక్కెర కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ను విచ్ఛిన్నం చేస్తుంది. చర్మ ఆకృతి, నిర్మాణం, దృఢత్వాన్నికోల్పోయి, చర్మం ముడతలు పడి, కుంగిపోయి, పొడిగా , నిస్తేజంగా కనిపించే ప్రమాదం ఉంటుంది.