Home » Sugar mountains
సముద్రాల్లో కొండలుంటాయి. పర్వతాలు ఉంటాయి. అగ్నిపర్వతాలు కూడా ఉంటాయి. కానీ ‘పంచదార పర్వతాలు’ ఉంటాయా?! అంటే ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు.ప్రపంచ ప్రఖ్యాత మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు అత్యంత ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. మహా