Home » Sugarcane Farming Tips
Sugarcane Farming Tips : కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా, చెరకు నరికిన రైతాంగం కార్శి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు.
చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద, కొత్త పిలకలు వచ్చి, దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగచేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి.
చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చే�