Home » Suggested Intresting Titles
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న RRR మూవీపై దేశవ్యాప్తంగా అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వత మళ్లీ ఆ రేంజ్ సినిమానే టేకాఫ్ చేసిన జక్కన్న ఫుల్లుగా వర్కవుట్ చేస్తున్నాడు. ఇక RRR అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని స్టార్ట్ చేసిన రాజమౌళి �