Home » Suguna Sundari Lyrical Video out now
బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మాస్ మసాలా యాక్షన్ మూవీ 'వీరసింహారెడ్డి'. ఇప్పటికే ఈ మూవీలోని మొదటి పాటని విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా నేడు ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.