Home » Suhail Shaheen
భారత్ తో తమకు ఎలాంటి సమస్య లేదని తాలిబన్ సృష్టం చేసింది.
అంతా అనుకున్నట్లే జరిగింది. అఫ్ఘానిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం వచ్చింది. తాలిబన్లు అప్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.