-
Home » Suhas Family
Suhas Family
ఇద్దరు కొడుకులతో నటుడు సుహాస్.. ఫ్యామిలీతో క్యూట్ ఫోటోలు..
October 19, 2025 / 07:32 AM IST
నటుడిగా, హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సుహాస్ తాజాగా తన రెండో కొడుకు బారసాల ఫంక్షన్ లో ఇద్దరు కొడుకులు, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా క్యూట్ ఫ్యామిలీ అంటూ ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.