Suhas Lovestory

    సుహాస్ లవ్ స్టోరీ గురించి తెలుసా!

    November 18, 2020 / 07:22 PM IST

    Suhas Lovestory: సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్‌లో అడుగుపెట్టి సినిమా కష్టాలు పడుతూ.. వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటూ ‘మజిలీ’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట

10TV Telugu News