-
Home » Suhas Yatiraj
Suhas Yatiraj
Paralympics : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు
September 5, 2021 / 11:36 AM IST
మునుపెన్నడూ లేని విధంగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.