Home » Suhasini Maniratnam photos
సీనియర్ హీరోయిన్ సుహాసిని ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ, మరో పక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కాగా ఏప్రిల్ 14న తమిళ న్యూ ఇయర్ కావడంతో తన ఇంట ఫంక్షన్ నిర్వహించింది. ఈ ఫంక్షన్ కి కుష్బూ తదితరులు హాజరయ్యారు.