Home » suitable varieties!
తొలకరిలో జూన్ 15 నుండి జులై 15 లోపు, రబీ లో మెట్ట భూముల్లో అక్టోబరు నుండి నవంబర్ 15 లోపు, రబీ లో మాగాణి లో నవంబర్ నెలలో, వేసవిలో మరియు వేసవి అరుతడిలో ఫిబ్రవరి 15 నుండి, వేసవిలో మాగాణి లో మార్చి నెల 15 వరకు విత్తుకోవచ్చు. రబీ లో వరి భూముల లో నవంబర్ 15 నుండి �