Home » SUJANA CHOUDARY
అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. 10టీవీతో మాట్లాడిన పలువురు నేతలు సీఆర్డీఏ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు
బ్యాంక్ ఫ్రాడ్ కేసులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై గతంలో సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ(నవంబర్-13,2020)ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అమెరికా వెళ్తున్న సుజనా చౌదరిని అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో �