Home » Sujanpur
ఒడిశాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఇంత వరకూ ఎప్పుడూ కనిపించని తాబేలు ఒకటి కనిపించి కనువిందు చేసింది. ఇప్పటి వరకూ ఎన్నో రకాల తాబేళ్లను చూశాం. కానీ బంగారపు రంగులో మెరిసిపోతున్న తాబేలుని మాత్రం చూసి ఉండం. పసుపు రంగులో ధగధగా మెరిసిపోతూ.. అందరిని �