Home » Sujith's parents
తమిళనాడు బోరు బావి చిన్నారి సుజిత్ విల్సన్ తిరిగి రావాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేశారు. అయితే చివరకు రెండేళ్ల సుజిత్ బోరు బావిలోనే ప్రాణాలు వదిలి బయటకు వచ్చాడు. అధికారులు నాలుగు రోజులు కష్టపడి చేసిన పని చివరకు వృధాగా మిగిలింది. సుజిత్ క�