-
Home » Sukhdev Singh gogamedi
Sukhdev Singh gogamedi
కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ దారుణ హత్య.. వీడియో చూస్తే షాక్ అవుతారు
December 5, 2023 / 03:54 PM IST
పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన సెట్స్‌లో చెప్పుతో కొట్టడంతో సుఖ్‌దేవ్ సింగ్ వెలుగులోకి వచ్చారు. పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని ప్రారంభించారు.