-
Home » sukhi sevania
sukhi sevania
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మరో మూత్రవిసర్జన ఘటన.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్రం పోసి లేపి కొట్టారు
September 13, 2023 / 04:15 PM IST
కొట్టడం, మూత్రవిసర్జన సంఘటన తర్వాత, నిందితులు రామ్ స్వరూప్‌ను షేరు మీనా ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారట. నిందితుల్లో ఉన్న షేరు మీనా అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మకు సన్నిహితుడు.