Home » Sukma Naxal encounter
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జవాన్లపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన మావోయిస్టుల దాడిలో 17మంది జవాన్లు అమరులయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అప్రమత్తమైన జవాన్లు కూడ